TDP senior Minorty leader SM Ziauddin joined in YSRCP in presence of CM Jagan in camp office. His borther Lal jan basha worked as MP from TDP and, He elected as mla for Two times.
#SMZiauddin
#TDP
#YSRCP
#APCMJagan
#Laljanbasha
#AndhraPradesh
టీడీపీ సీనియర్లు ఒక్కొక్కరుగా వైసీపీలో చేరుతున్నారు. రెండు రోజుల క్రితం టీడీపీ మాజీ ఎమ్మెల్యే...తెలుగు మహిళ అధ్యక్షురాలిగా పని చేపిన శోభ హైమవతి టీడీపీకి రాజీనామా చేసారు. ఇప్పుడు టీడీపీలో కీలకంగా పని చేసిన మైనార్టీ కుటుంబం నుండి ముఖ్య నేత వైసీపీలో చేరారు.